హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ సామర్థ్యం పెంపు

MDK: రామాయంపేట సబ్‌స్టేషన్ సామర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచే పనులను అధికారులు గురువారం ప్రారంభించారు. 25 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ పెంపుతో అదనంగా 4.5 ఎంవీఏ విద్యుత్ అందుబాటులోకి రానుంది. దీంతో మండల పరిధిలోని 20 గ్రామాల రైతులకు, గృహ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది.