MNCL: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదిక సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతను మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి గురువారం సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న క్రమంలో త్వరితగతిన మరమ్మతులు చేసి గుంత పుడ్చాలని అధికారులను వారు కోరారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిల్ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'భారీ గుంతను త్వరగా పుడ్చాలి'


