HYD: కూకట్‌పల్లి శోభన థియేటర్ వద్ద కలకలం రేగింది. థియేటర్ సమీపంలో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువును గుర్తించిన స్థానికులు బాలానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిశువును ఎవరు వదిలివెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
థియేటర్ దగ్గర పసికందు.. ఎవరు వదిలారు?


