హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇక వాట్సాప్‌ ద్వారా నేరుగా ఫిర్యాదులు: కలెక్టర్

MNCL: జిల్లాలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తమ ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా పంపవచ్చన్నారు. కలెక్టరేట్ వాట్సాప్ నం.9492123642, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ వాట్సాప్ నం.8500689596గా తెలిపారు. పూర్తి వివరాలు, చిరునామా, ఆధారాలు, ఫొటోలు పంపాలని సూచించారు.