హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై, పీసీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు

SRCL: ఎస్సై, పీసీ ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి తెలిపారు. 100 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 14 వరకు అంబేద్కర్ భవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.