హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ నూతన కార్యవర్గం ఎన్నిక

MBNR: జడ్చర్ల నగర ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పాలమూరు విభాగ్‌ కన్వీనర్‌ అర్జున్‌ సాతర్ల మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నగర కార్యదర్శిగా దీపక్‌జీ, సంయుక్త కార్యదర్శులుగా కార్తీక్‌, విజయ్‌, ప్రతాప్‌తో పాటు పలువురిని నియమించారు.