హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డున పడ్డ వీధి వ్యాపారులకు అండగా హైడ్రా!

RR: మియాపూర్‌లోని ముజఫర్‌ అహ్మద్‌నగర్‌లో కూల్చివేతల కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరుతూ MCPI(U) ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన కమిషనర్‌ వ్యాపారులకు అండగా ఉంటూ ప్రత్యేక స్ట్రీట్‌ వెండింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.