హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీబీ నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం'

MDK: జిల్లా కలెక్టరేట్‌లో 'టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్‌ రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2030 నాటికి దేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.