అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి శ్రీ రెడ్డెమ్మ తల్లి దేవస్థానంలో మూడు నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.6,59,048 నగదు, 33 గ్రాముల బంగారం, 680 గ్రాముల వెండి లభించింది. నగదును వాయల్పాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేశారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి సీ. విశ్వనాథ్ పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది.
ఆంధ్రప్రదేశ్
రెడ్డెమ్మ తల్లి ఆలయ ఆదాయం ఎంతంటే..?


