MNCL: భూముల రీ సర్వే పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. గురువారం బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను తహసీల్దార్ కృష్ణతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రీ-సర్వే పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. సర్వే కార్యక్రమానికి రైతులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
'భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి'


