NRPT: నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాలను పెద్దగా నిర్దేశించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయని అన్నారు.
తెలంగాణ
విద్యార్థులు లక్ష్యాలను పెద్దగా నిర్దేశించుకోవాలి: కలెక్టర్


