MNCL: బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామ ప్రజలు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్‌ల వల్ల నిత్యం భయాందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ యువ నాయకుడు పొన్నాల అక్షయ్ అన్నారు. గురువారం మాట్లాడుతూ.. బ్లాస్టింగ్ వల్ల ఇల్లు పగుళ్లు తేలి ఎప్పుడు పడిపోతాయని ఆందోళన చెందుతున్నారన్నారు. సింగరేణి యాజమాన్యం స్పందించి ముంపు గ్రామంగా ప్రకటించి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
తెలంగాణ
'సోమగూడెంను ముంపు గ్రామంగా ప్రకటించాలి'


