హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏళ్ల డ్రైనేజీ కష్టాలకు ఎట్టకేలకు చెక్‌!

MDCL: వసంతనగర్‌ డివిజన్‌ డ్రీమ్‌ వ్యూ కాలనీలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. కాలనీవాసుల విజ్ఞప్తితో TPCC వైస్‌ ప్రెసిడెంట్‌ రమేశ్‌ అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభింపజేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న రమేశ్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.