HYD: BRS ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు విడుదల చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలకు ఆడి, పాడారు. వారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని, ఈసారి కూడా అన్ని జిల్లాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు.
తెలంగాణ
కేసీఆర్ క్రెడిట్‌తో బతుకమ్మ పాటలు!


