GDWL: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనం, డ్రైనేజీ పనులకు గురువారం భూమిపూజ చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ వడ్డీలేని రుణాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు.
తెలంగాణ
మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ


