KKD: మానవ శరీరంలో కన్ను అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రతి ఒక్కరూ దృష్టిని సంరక్షించుకోవాలని జిల్లా అంధత్వ నివారణ కమిటీ చైర్‌పర్సన్ శ్రీవిద్య సూచించారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కాకినాడలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటి సంరక్షణపై చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కంటి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి: శ్రీవిద్య


