హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో రక్తదాన శిబిరం

KKD: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాలను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సందర్శించారు. వైద్య శిబిరంలో అందుతున్న సేవలను పరిశీలించి, రక్తదాతలను అభినందించారు.