హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

VZM: జామి మండపం భీమసింగి పంచాయతీ పరిధిలోని తెలగపాలెంలో ఏవో పూర్ణిమ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు గురువారం వరి పొలాలను పరిశీలించారు. వరి పంటలో 20 శాతం కేలీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను జిల్లా వ్యవసాయ అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీడ్స్ అధికారి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.