CTR: వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) జడ్జి భారతి పేర్కొన్నారు. గురువారం చిత్తూరు టౌన్ కొంగారెడ్డిపల్లెలోని SV ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వరకట్న నిషేధ చట్టం–1961పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
వరకట్నం తీసుకున్నా.. ఇచ్చినా నేరమే!


