MNCL: భీమారం మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై 24 గంటల నిరంతర కరెంటును ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బైఠాయించి రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఒక వైపు ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు నిరంతర కరెంటు కోతలతో పంటలకు నీరు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నామని మండిపడ్డారు.
తెలంగాణ
24 గంటల కరెంటును ఇవ్వాలని రైతుల రాస్తారోకో


