హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం'

SKLM: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శక వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఎన్నికల కమిషనర్ పునేఠా గురువారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.