CTR: పుంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి రాఘవేంద్ర గోల్డ్ మెడల్ సాధించారు. తిరుపతిలోని ఎస్‌వీయూలో ఇవాళ నిర్వహించిన 2026–27 అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి, 57–60 కిలోల బరువు విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్.కె. అన్నర్ రాఘవేంద్రను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడల్లో మెరిసిన రాఘవేంద్ర.. గోల్డ్ మెడల్


