హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ

RR: శంషాబాద్‌ మండలం ముచ్చింతల, రామాంజాపూర్‌, నానాజిపూర్‌ గ్రామాల్లో MP-LADS నిధులతో మంజూరైన వివిధ అభివృద్ధి పనులను ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.