హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీబీ ముక్త్ పంచాయితీలకు ప్రశంస పత్రాలు

JGL: మల్లాపూర్ మండలం రత్నాపూర్, హుస్సేన్ నగర్ గ్రామాలను క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా గుర్తించి ప్రసంశా పత్రాలు అందజేశారు. టీబీ ముక్త్ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ నగర్ గ్రామానికి గోల్డ్ గ్రామపంచాయతీ, అలాగే రత్నాపూర్ గ్రామానికి బ్రాంజ్ గ్రామపంచాయతీగా నిర్ణయించి అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ ప్రసంశాపత్రాలు ఇచ్చారు.