NGKL: మామిడికాయలను ఈగ, మంగు, తామర పురుగుల నుంచి రక్షించేందుకు ఉద్యానవన శాఖ 50 శాతం సబ్సిడీపై రక్షణ కవర్లు అందిస్తుందని కల్వకుర్తి హార్టికల్చర్ అధికారి మహేశ్వరి తెలిపారు. రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లు, పాస్‌ఫొటోతో కల్వకుర్తి ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
మామిడికి కవర్లు.. 50% సబ్సిడీ: మహేశ్వరి


