KKD: చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం, సమగ్ర వికాసమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పోషకాహార సేవలు అందించాలని తహసీల్దార్ రమేష్ సూచించారు. జగ్గంపేటలో తొమ్మిదో జాతీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ పోషణ మాసం ముగింపు


