ప్రకాశం: సీఎం చంద్రబాబు నాయుడు రేపు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో ఏర్పాట్లను అధికారులు గురువారం పరిశీలించారు.హెలిప్యాడ్ తో పాటు సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు స్వామి,గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్,ఉగ్ర నరసింహారెడ్డి,ఎస్పీ పరిశీలించారు.అనంతరం అధికారులకు పలు సూచనలు చేసారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు


