SRD: పటాన్‌చెరులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్–పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గూడెం యాదమ్మ మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, సమతుల్య ఆహారంపై అవగాహన పెంచాలని సూచించారు. గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.
తెలంగాణ
'పోషకాహారంపై అవగాహన పెంచాలి'


