హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

PPM: జిల్లా ప్రగతి, గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో 75వ పాలకవర్గ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. వైద్యం,విద్య, వ్యవసాయం, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ తదితర శాఖల ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మరణించిన గిరిజన విద్యార్థి కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు.