హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాను బాధితులకు కూటమి నిత్యావసరాల పంపిణీ

KKD: తుఫాను బాధితులకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో గొల్లప్రోలు వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, పంచదార, బంగాళదుంపలు, పప్పు, వంటనూనెతో కూడిన కిట్లను అందజేశారు. బాధితులకు అండగా ఉంటాం నాయకులు తెలిపారు.