హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ

KKD: ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి కాకినాడ జిల్లాకు రిపోర్ట్ చేసిన 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ గురువారం ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శిక్షణను ప్రారంభించారు. శిక్షణలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్టాలపై అవగాహన తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు