PLD: రెంటచింతల మండలం పాలువాయికి చెందిన యర్రసాని రాఘవరెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రాఘవరెడ్డి పార్థివదేహానికి పిన్నెల్లి నివాళి


