హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మనుబోలులో ఉచిత వైద్య శిబిరం

NLR: కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మనుబోలు పట్టణంలోని సచివాలయం -1 నందు గురువారం ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అధికారులు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దాదాపుగా 200 మంది ఈ శిబిరంలో వైద్య సేవలను వినియోగించుకున్నారు.