హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు PMAY 2.0 పత్రాలు అందజేత

NTR: సింగ్‌నగర్‌లోని కార్యాలయంలో 60, 61, 62 డివిజన్ల 8 మంది లబ్ధిదారులకు PMAY 2.0 పథకం ద్వారా రూ.40 లక్షల విలువైన లబ్ధి పత్రాలతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు.