హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ అధికారుల తనిఖీలు

VSP: జీవీఎంసీలోని మాధవధార, కళింగ నగర్‌లో వార్డు సానిటరీ ఇన్‌స్పెక్టర్ బొడ్డేపల్లి సుధాకర్, సూపర్వైజర్ చిరంజీవితో కలిసి ఏఎంహెచ్వో సతీశ్ రెడ్డి గురువారం పలు వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్, శుభ్రత లేకపోయిన, గడువు దాటిన వస్తువులు అమ్మినా మొదటి సారి రూ. 5వేలు జరిమానా, రెండో సారి వ్యాపార సముదాయం సీజ్ చేస్తామని హెచ్చరించారు.