EGDT: రాజానగరం మండలం జి.ఎర్రంపాలెంలో దివంగత నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ విగ్రహావిష్కరించిన ఎంపీ


