HYD: తుకారంగేట్ PS పరిధిలో గంజాయి మత్తులో ఓ పాత నేరస్తుడు హల్‌చల్ చేశాడు. స్నేహితుడితో గొడవపడుతున్న శ్రవణ్‌ను వారించేందుకు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కానిస్టేబుల్ రాము ప్రయత్నించారు. ఈ క్రమంలో శ్రవణ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ చేతిపై దాడి చేశాడు. గాయపడిన రామును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి


