హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవకాశం ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తా'

VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. గాజువాక డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నాయకులు, బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ అందుకూరి కిరణ్ కుమార్ శర్మ తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ శ్రీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పట్టాభి రామ్‌లను ప్రత్యేకంగా కలిశారు.