KMM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని BRS జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం ఓటరు నమోదు కార్యక్రమంపై ఖమ్మంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి: ఎమ్మెల్సీ


