MLG: గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్మూలనకు సర్పంచుల పాత్ర కీలకమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు తెలిపారు. గురువారం ఐడీఓసీలో జోష్ కమిటీల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. ములుగు జిల్లాలో 3,784 టీబీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి 396 కేసులు గుర్తించామని డాక్టర్ రవితేజ తెలిపారు. గుర్తించిన వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
టీబీ నిర్మూలనలో సర్పంచుల పాత్ర కీలకం


