హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 16 నుంచి జై భీమ్ ప్రీమియర్ లీగ్

RR: కొందుర్గ్‌లో ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ‘జై భీమ్ ప్రీమియర్ లీగ్‌’ 6వ సీజన్‌ క్రికెట్‌ పోటీలకు షాద్‌నగర్‌ యువ నాయకుడు కేకే కృష్ణ తన వంతు సహకారం అందించారు. పోటీల్లో ద్వితీయ బహుమతిగా రూ.20,000 నగదు అందించనున్నట్లు ప్రకటించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.