ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలుపడిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆర్డీవో ఏ.కుమార్ పరిశీలించారు. జీటీ గ్రౌండ్ ట్రూతింగ్‌లో భాగంగా భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణను రైతుల సమక్షంలో ఖచ్చితంగా చేపట్టాలని సర్వేయర్లను ఆదేశించారు. కొలతలకు ముందుగా రైతులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. రైతులు కూడా తమ భూముల సరిహద్దులను చూపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో


