హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'వంతెన నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్'

WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి నుంచి చెన్నూరు మరియు రెండు తాండలకు వెళ్లే మార్గంలో కొత్త బ్రిడ్జి వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ సముద్రం అలుగు వద్ద ప్రస్తుతం ఉన్న రోడ్డు గుంతలు పడింది. వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి వంతెన పనులు ప్రారంభించాలని కోరారు.