హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంఈఓ

KNR: మానకొండూరు మండలం లింగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రీన్ కో ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ అందించిన కంప్యూటర్స్ ల్యాబ్‌ను మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు K.శ్రీనివాసజియ్యంగర్, గ్రామ ఉపసర్పంచ్ వెంకటేశం, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్ పర్సన్ సరిత, గ్రీన్ కో ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.