హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు

JGL: రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామంలో పంట పొలాలు, కూరగాయల తోటలు, మామిడి తోటలను గురువారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే సమస్యల నివారణ చర్యలను కీటక శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి రైతులకు వివరించారు. మామిడి పంటలో తేనె మంచు నివారణకు తగు చర్యలను ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి వివరించారు.