ADB: జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు 2 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా గురువారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన SC, ST, BC, మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు ఆదిలాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9494149416, 9398784343 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
ఉచిత రెసిడెన్షియల్ ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ: కలెక్టర్


