హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్స్‌టర్న్‌ల్ ఎవల్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జి డీఈఓ

MHBD: గూడూరులోని బాలికల హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఎక్స్‌టర్న్‌ల్ ఎవల్యూషన్ సెంటర్‌ను జిల్లా ఇంచార్జి డీఈఓ మందుల శ్రీరాములు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, మూల్యాంకన ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.