EGDT: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9న జరగాల్సిన పర్యటనను 12వ తేదీకి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పర్యటన వాయిదా పడటంతో జనసేన శ్రేణులు, మన్యం ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కాకవాడలో హెలిప్యాడ్, బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాలు, రాకోటలో రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
వాయిదా పడ్డ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన


