హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

JN: రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా చిల్పూర్‌ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్‌ శ్రేణులు ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి, మోదీ, అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్‌ను సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.