ప్రకాశం: కంభం గ్రామపంచాయతీ SWPC షెడ్డులో ఘన వ్యర్థాల నిర్వహణ, వర్మీ కంపోస్టు తయారీపై ఎంపీడీవో వీరభద్రాచారి ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 14 పంచాయతీల అభివృద్ధి అధికారులు, క్లాప్ మిత్రలు, షెడ్డుమిత్రలకు తడి, పొడి చెత్త వేరు చేయడంపై శిక్షణ ఇచ్చారు. స్వచ్ఛ రథం, బిన్-బ్యాగ్ వినియోగం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన


